ఏ పీ లిక్కర్ స్కారం కేసులో సంచలన విషయాలు … అంతా తానై నడిపించిన రాజ్ కసిరెడ్డి . . .

వైసిపి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఏపీ మద్యం కుంభకోణం ఏపీ లిక్కర్ స్కారం లో రోజుకో మలుపు తిరుగుతూ సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికి ఓ మాజీ ఎంపీని ఎంపీని సిట్ అధికారులు ప్రశ్నించారు అలాగే వైసీపీ ప్రభుత్వం లో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి ని అతని అనుచరులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు …. సిట్ అధికారుల్లో విచారణలో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. నిన్న (సోమవారం) నిన్న సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి ని, చాణక్యను వేరు వేరుగా ప్రశ్నించారు. ఈ సందర్బంగా మద్యం స్కామ్ కు సంబంధించి పలు ప్రశ్నలు వేయగా కీలక సమాచారం బయట పడింది. రాజ్ కసి రెడ్డి ఈ స్కారంలో మొత్తం తానే నడిపించాడు. ఈ క్రమంలో వివిధ సంస్ధలను బినామీల పేరుతో రాజ్ కసిరెడ్డి నడిపించినట్లు తెలిసింది.


Feedback
People also ask
How to translate Telugu words in English?
What is the English name for Malli Ela?
How do you spell eppudu?
తెలుగు వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్?
క్యాష్ ఆన్ డెలివరీ ఉందా మీనింగ్ ఇన్ ఇంగ్లీష్?
Feedback
FREE Telugu to English Translation
Hindi Typinghttps://www.easyhindityping.com › telugu-to-english-tr…
Our Telugu to English Translation Tool is powered by the Google Translation API. To use it, simply type in Telugu in the left-hand text area and click on …
Google Translate
Googlehttps://translate.google.co.in
Google’s service, offered free of charge, instantly translates words, phrases, and web pages between English and over 100 other languages.
Online Telugu Converter | English Telugu Translation | Telugu …
Online Malayalam Converter | English Malayalam Translationhttps://telugu.changathi.com
A tool for telugu translation from english to telugu powered by google. english telugu conversion site need unicode telugu font.
English to Telugu Translation – తెలుగులో టైప్
Easy Nepali Typinghttps://www.easynepalityping.com › type-in-telugu
Typing romanized English words in the text area above will convert them into Telugu. For example, typing “Miru ela unnaru?” becomes “మీరు ఎలా ఉన్నారు?”. Use the …
Telugu To English Translation | Online Converter
Typing Babahttps://www.typingbaba.com › translator › telugu-to-engl…
Use our free online Telugu to English translator, Just paste your Telugu text into the field and translate it into English. Our Telugu to English translator …
Google Translate
Googlehttps://translate.google.com › …
Google సర్వీస్, ఉచితంగా అందించబడుతుంది, పదాలు, పదబంధాలు, వెబ్ పేజీలను తెలుగు మరియు 100కు పైగా ఇతర భాషల మధ్య ఇన్స్టంట్గా అనువాదం చేస్తుంది.
Translate Telugu to English
Merlin AIhttps://www.getmerlin.in › ai-translate › telugu-to-english
Translate text from Telugu to English using ChatGPT 3.5 and ChatGPT 4 for free. Discover nuanced meanings, synonyms, and contextual examples for clearer …
TRANSLATE Telugu to English for FREE
Easy Telugu Typinghttps://www.easytelugutyping.com › english › translation
✓ Easy and Instant Translation: You can easily translate Telugu words, sentences and phrases into corresponding English. For example: Typing “భారతదేశంలోని ఆంధ్ర్రా …
Translate Telugu to English voice
Page navigation
Footer links
Results are personalised-Try without personalisation
India
Morrispet, Tenali, Andhra Pradesh
–
Update location
