సెలబ్రిటీని పోలిన సెక్స్ డాల్.. ఆమె అనుమతి లేకుండానే తయారీ.. ఆ సెలబ్రిటీ ఎవరంటే..

సెక్స్ టాయ్స్ తయారీదారు ఒక మాజీ సైనికురాలి ముఖాన్ని వాడేసింది. యేల్ కహేన్ అరిస్ (25) అనే మాజీ సైనికురాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను పోలిన ఓ సెక్స్ డాల్‌ను ‘డాల్ స్టూడియో’ అనే కంపెనీ తయారు చేసింది. అనుమతి తీసుకోకుండానే ఆమె పెదవి కింద ఉన్న పుట్టు మచ్చతో సహా అన్ని కాపీ చేసి బొమ్మను రూపొందించింది.
గత కొంతకాలంగాఅడల్ట్ టాయ్స్కువిపరీతమైన డిమాండ్ పెరిగిపోతోంది. మార్కెట్లోకి అన్ని రకాల టాయ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటన్నిటిలో కెల్లా గాలితో నింపిన బ్లో-అప్ డాల్స్ బాగా అమ్ముడుపోతున్నాయి. అయితే కస్టమర్లను ఆకట్టుకోవాలంటే అన్ని ప్రొడక్ట్స్ లాగానే సెక్స్ డాల్స్ గురించి కూడా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ డాల్స్ తయారీదారులు ముఖ్యంగా ఎదుర్కొనే మరొక సమస్య కూడా ఉంది. అదేంటంటే, నిజ జీవితంలోని ఏ మహిళ ముఖాన్ని పోలని విధంగా ఈ బొమ్మల ముఖాలను తయారు చేయాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా ఎవరైనా మహిళ ఫేస్ ని డాల్ ఫేస్ గా తయారుచేస్తే.. తయారీదారులు పెద్ద సమస్యలలో చిక్కుకుంటారు.
అయితే ఈ విషయాన్ని విస్మరించిన ఒక సెక్స్ టాయ్స్ తయారీదారు ఒక మాజీ సైనికురాలి ముఖాన్ని వాడేసింది. యేల్ కహేన్ అరిస్ (25) అనే మాజీ సైనికురాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను పోలిన ఓ సెక్స్ డాల్‌ను ‘డాల్ స్టూడియో’ అనే కంపెనీ తయారు చేసింది. అనుమతి తీసుకోకుండానే ఆమె పెదవి కింద ఉన్న పుట్టు మచ్చతో సహా అన్ని కాపీ చేసి బొమ్మను రూపొందించింది.
News by : V.L

