సింగిల్స్‌కు పాజిటివ్ టాక్.. బన్నీ ట్వీట్

అల్లు అర్జున్ తాజాగా స్పందిస్తూ సింగిల్స్ మూవీ గురించి మాట్లాడాడు. శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ తీసిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బన్నీ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సింగిల్స్ చిత్రయూనిట్‌కు బన్నీ కంగ్రాట్స్ తెలిపాడు. షో రన్నర్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్‌లకు ఆల్ ది బెస్ట్ తెలిపాడు. ఇక అసలే యుద్ద వాతావరణం ఉండటంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం కనిపించేలా ఉంది.

News by : V.L
Positive talk for singles.. Bunny tweet
