OTT Best Movies: Bored with routine movies? Watch these 7 best thriller series on OTT

రొటీన్ మూవీస్, వెబ్ సిరీస్‌లు చూసి బోర్ కొట్టిందా? కొత్త రకం థ్రిల్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోసమే ఈ 7 వెబ్ సిరీస్‌లు. రియల్ లైఫ్ క్రైమ్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ స్టోరీస్, SonyLIV ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి.

తబ్బర్ (Tabbar) 

పవన్ మల్హోత్రా, సుప్రియా పాఠక్ కపూర్, రణవీర్ షోరే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హిందీ-పంజాబీ థ్రిల్లర్ సిరీస్‌కు IMDbలో 8.2 రేటింగ్ ఉంది. ఈ ఇంటెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. అతని కుటుంబం అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటుంది. దీంతో హ్యాపీగా కొనసాగుతున్న ఆ మాజీ ఆఫీసర్ జీవితం తలకిందులవుతుంది. అసలు అతడికి ఎదురైన సమస్య ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనేరి గ్రిప్పింగ్‌గా చూపించారు.

బ్లాక్, వైట్ & గ్రే – లవ్ కిల్స్ (Black, White & Gray – Love Kills) 

ఇది ఒక ఫిక్షన్ స్టోరీ, కానీ డాక్యుమెంటరీగా తీశారు. పుష్కర్ సునీల్ మహబల్ దర్శకత్వం వహించిన ఈ హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 8.0 IMDb రేటింగ్ సొంతం చేసుకుంది. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక హై-ప్రొఫైల్ మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా ఈ కథ నడుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *