అబ్బబ్బా ఏం అందం.. చూడటానికి రెండు కళ్లు సరిపోయేలా లేవు..!

యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పోవే పోరా’ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, ఆ తర్వాత అనుకున్న స్థాయిలో కెరీర్‌లో రాణించలేకపోయింది. అడపాదడపా ఈవెంట్లలో తప్ప, ఆమెకు సినిమాల్లో కానీ, పెద్ద షోలలో కానీ పెద్దగా అవకాశాలు దక్కడం లేదనే చెప్పాలి.
గతంలో ‘జర్రీ జర్రీ’ అనే ప్రైవేట్ సాంగ్‌తో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించినా, అది కూడా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారలేదు. బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఆమె విన్నర్ అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ హౌస్‌లో తన ఆటతీరు కంటే పృథ్వీతో ఉన్న సన్నిహితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఎఫైర్ కోసమే సమయం కేటాయించడం వంటి విమర్శలు రావడంతో ఆమె షో మధ్యలోనే ఎలిమినేట్ అయి అభిమానులను నిరాశపరిచింది.
కెరీర్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విష్ణుప్రియ, తన టాలెంట్‌ను, అందాన్ని బయటపెట్టడానికి సోషల్ మీడియాను ఒక శక్తివంతమైన సాధనంగా వాడుకుంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్‌లను పంచుకునే ఈ యాంకర్, తాజాగా చేసిన ఫోటోషూట్‌తో నెట్టింట్లో సెగలు రేపుతోంది. బ్లాక్ రంగు డ్రెస్‌లో కనిపించిన విష్ణుప్రియ, తన అందాలను దాచుకోకుండా క్లీన్ బోల్డ్ షో చేసింది. ముఖ్యంగా ఎద అందాలు ఆకర్షణీయంగా చూపిస్తూ చేసిన క్లీవేజ్ షోతో అభిమానుల మతులు పోగొట్టింది. ఆమె ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా పోజులివ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఫొటోలను చూసిన అభిమానులు, “ఇంత అందం ఉన్న తర్వాతైనా ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వండి” అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు, “విష్ణుప్రియ అందాలకు ఎవరైనా సరే బానిస కావాల్సిందే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విష్ణుప్రియకు సంబంధించిన ఈ హాట్ ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అందాల ఆరబోతతోనైనా ఆమెకు సినీ అవకాశాలు దక్కుతాయేమో చూడాలి.
