అందాల గత్తర లేపిన జాన్వీ కపూర్.. కుర్రకారు పిచ్చెక్కే ఫొటోస్

ఎద అందాలతో అట్రాక్ట్ చేస్తూ కెమెరా ముందు రచ్చ రచ్చ చేసింది జాన్వీ కపూర్. ఆమెను ఇలా చేసి నెటిజన్లు షాకవుతున్నారు.సోషల్ మీడియాలో సెన్సేషన్స్ క్రియేట్ చేయడంలో ముందు వరుసలో ఉంటుంది జాన్వీ కపూర్. తన లేలేత అందాలను ఆన్ లైన్ మాధ్యమాలపై పరిచేసి రచ్చ చేయడం ఈ బ్యూటీ నైజం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటో షూట్ చేసి కుర్రకారు మతిపోగొట్టింది.ఎద అందాలతో అట్రాక్ట్ చేస్తూ కెమెరా ముందు రచ్చ రచ్చ చేసింది. జాన్వీని ఇలా చేసి నెటిజన్లు షాకవుతున్నారు.

వావ్, సూపర్ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.సినీ ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బ్యూటీల్లో ఒకరిగా జాన్వీ ఉంది. చిన్నవయసులోనే కోట్ల రూపాయిలను, భారీ ఆస్తిపాస్తులను కూడబెట్టింది ఈ ముద్దుగుమ్మ. వరుస హిట్స్ లేవు, ఆమె తొమ్మిదేళ్ల కెరీర్ మొత్తంలో చూసినా ఒకే ఒక్క భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. కానీ అమ్మడి డిమాండ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది.దఢక్ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. హిందీలో వరుస సినిమాలు చేసింది. పలు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోకపోయినా రెమ్మ్యూనరేషన్ పరంగా బాగా అందుకుంటోంది.నిజానికి జాన్వీ కపూర్ స్టార్ కిడ్ అయినప్పటికీ తన సొంత టాలెంట్ తో ఎదుగుతూ కోట్లు కూడబెడుతోంది. తల్లి స్టార్ హీరోయిన్, తండ్రి బడా నిర్మాత అయినా కూడా జాన్వీ సొంతంగా సంపాదిస్తూ దాదాపు 80 కోట్ల మేర ఆస్తులు పోగు చేసిందని సమాచారం. రీసెంట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఇక్కడ కూడా భారీ క్రేజ్ అందుకుంది. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. త్వరలోనే దేవర 2 కూడా చేయనుంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శతక్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పెద్ది అనే డిఫరెంట్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తల్లి లాగే టాలీవుడ్ లో కూడా తన మార్క్ చూపించాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్.

