జగన్ అసత్య ప్రచారాలు మానుకో .. . మంత్రి గొట్టిపాటి హితవు. .

విద్యుత్తు కొనుగోళ్లు ఫై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు.
వైసిపీ హయాంలో కేవలం రూ. 2 .49 కె కొనుగోలు చేశామని చెప్పటం వట్టి అబ్బాద్దం అన్నారు. దాదాపు రూ. 5 కు పైనే యూనిట్ విద్యుత్ కొనుగోలు చేశారు అని తెలిపారు. ఈరోజు ఆయన విలకురులు తో మాట్లాడుతూ యాక్సిస్ కంపెనీ తో కూటమి ప్రభుత్వమూ ఒప్పందం కుదుర్చుకోవడం వంద శాతం సక్రమమమే అని తెలిపారు. సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ తో చేస్తున్న తోలి ప్రాజెక్టు ఆంద్ర ప్రదేశ్ లో నే పెట్టుబడి పెట్టింది అన్నారు. పీ కె అవర్స్ లో రూ. 8 నుంచి రూ. 10 వరకు కొనాల్సి వచ్చే సమస్యను ఇది అధిగమిస్తూంది అన్నారు. స్వలాభం కోసం జగన్ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలకు. తాము చేసుకున్న ఒప్పందాలకు ఎంతో తేడా ఉందని తెలిపారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం మోసగించే ప్రయత్నం ఇప్పటికైనా జగన్ మానుకోవాలని హితవు పలికారు. అవినీతి తో మునిగి తేలిన జగన్ కు తాము చేసే మంచి కూడా చెడు గానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. పెట్టుబడి దారులుని తరిమికొట్టిన చరిత్ర జగన్ డే గొట్టిపాటి అన్నారు. పెట్టుబడులతో ఆదాయం, ఉపాధి కల్పిస్తున్న చంద్రబాబుది తెలిపారు. జగన్ యూనిట్ రూ. 2.49 చొప్పున కొంటేనే తగ గగ్గోలు పెట్టావు. మరి ఇప్పుడు నువ్వు ఇప్పుడు యూనిట్ రూ. ౪.౬ చొప్పున ఎలా కొంటున్నావు చంద్రబాబు ? అంటూ వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతా లో ఆరోపణ చేసింది. దీనికి ఈరోజు గొట్టిపాటి వివరణ ఇచ్చారు.
News by : V.L

Search Results
Translation result
Telugu
English
Jagan asatya pracārālu mānukō... Mantri goṭṭipāṭi hitavu
Translating
జగన్ అసత్య ప్రచారాలు మానుకో… మంత్రి గొట్టిపాటి హితవు
Jagan, stop spreading false propaganda... Minister Gottipati advises

Feedback
People also ask
What is the English name for Malli Ela?
What is the English translation of cash on delivery Unda?
How to use Telugu keyboard?
క్యాష్ ఆన్ డెలివరీ ఉందా మీనింగ్ ఇన్ ఇంగ్లీష్?
ఏ AI సాధనం తెలుగు నుండి ఇంగ్లీష్‌లోకి మారుతుంది?
Feedback
FREE Telugu to English Translation
Hindi Typinghttps://www.easyhindityping.com › telugu-to-english-tr…
Our Telugu to English Translation Tool is powered by the Google Translation API. To use it, simply type in Telugu in the left-hand text area and click on …
Google Translate
Googlehttps://translate.google.co.in
Google’s service, offered free of charge, instantly translates words, phrases, and web pages between English and over 100 other languages.
Online Telugu Converter | English Telugu Translation | Telugu …
Online Malayalam Converter | English Malayalam Translationhttps://telugu.changathi.com
A tool for telugu translation from english to telugu powered by google. english telugu conversion site need unicode telugu font.
English to Telugu Translation – తెలుగులో టైప్
Easy Nepali Typinghttps://www.easynepalityping.com › type-in-telugu
Typing romanized English words in the text area above will convert them into Telugu. For example, typing “Miru ela unnaru?” becomes “మీరు ఎలా ఉన్నారు?”. Use the …
Telugu To English Translation | Online Converter
Typing Babahttps://www.typingbaba.com › translator › telugu-to-engl…
Use our free online Telugu to English translator, Just paste your Telugu text into the field and translate it into English. Our Telugu to English translator …
Google Translate
Googlehttps://translate.google.com › …
Google సర్వీస్, ఉచితంగా అందించబడుతుంది, పదాలు, పదబంధాలు, వెబ్ పేజీలను తెలుగు మరియు 100కు పైగా ఇతర భాషల మధ్య ఇన్‌స్టంట్‌గా అనువాదం చేస్తుంది.
Translate Telugu to English
Merlin AIhttps://www.getmerlin.in › ai-translate › telugu-to-english
Translate text from Telugu to English using ChatGPT 3.5 and ChatGPT 4 for free. Discover nuanced meanings, synonyms, and contextual examples for clearer …
TRANSLATE Telugu to English for FREE
Easy Telugu Typinghttps://www.easytelugutyping.com › english › translation
✓ Easy and Instant Translation: You can easily translate Telugu words, sentences and phrases into corresponding English. For example: Typing “భారతదేశంలోని ఆంధ్ర్రా …
Telugu-English Translator – Apps on Google Play
Google Playhttps://play.google.com › store › apps › details
This Free translator can quickly translate from Telugu to English and English to Telugu (తెలుగు-ఆంగ్లం అనువాదకుడు) words as well as complete sentences.
3.9(10,381) · Free · Android · Educational
FREE English to Telugu Translation
Hindi Typinghttps://www.easyhindityping.com › english-to-telugu-tr…
Our English to Telugu Translation Tool is powered by the Google Translation API. To use it, simply type in the left-hand text area and click on the “Translate” …
Telugu to English TranslationHindi to TeluguTelugu to Hindi Translation
People also search for
Telugu to English translation Google
English to Telugu Translation typing
Best Telugu to English translation
Telugu to English translation app
Telugu to English conversation
Telugu to English translation PDF
Translate Telugu to English voice
Page navigation
Footer links
Results are personalised-Try without personalisation
India
Morrispet, Tenali, Andhra Pradesh
–
Update location