జె.యం.జె మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి)

తెనాలి రాష్ట్ర వార్త : తెనాలి స్థానిక జె యం జె మహిళా కళాశాలలో ది 17.10.2025 న సెనేటరీ ఆడిటోరియం లోక్NSS committee వారు డిగ్రీ, మరియు ఇంటర్ విద్యార్థినులకు విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వారి సహాకారంతో అవగాహన సదస్సును జనరల్ చెకప్ మరియు గైనకాలజికి సంబంధించిన విషయాలుతెలియ చేయటానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గైనకాలజిస్టతో డా. M దివ్య గారు విద్యార్ధినులకువివిధ రకాల క్యాన్సర్ లు సర్వేకల్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది రెండవ స్థానంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, పురుషులు లో గొంతు, పెద్ద పేగు క్యాన్సర్ లు వస్తున్నాయి అన్నారు అలాగే విద్యార్ధినులు ఎక్కువగా ప్రాసెసింగ్ ఆహారం తీసుకోవడం వలన పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోవడానికి కారణం అవుతుంది అని అన్నారు కాబట్టి మీరు అందరూ మంచిగా చదువుకోవాలి అంటే మంచి ఆహారం తీసుకోవడం వలన పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తుంది, అలాగే ఆకుకూరలు తినడం, బెల్లం తో తయారీ చేసిన పదార్థాలు తీసుకోవాలి డ్రై ఫ్రూట్ కూడా తీసుకుంటే బాగుంటది అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్. పి.శాంత వైస్ ప్రిన్సిపాల్ డా. సిస్టర్ రోజ్లిన్ మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్ధినులు, అధ్యాపక బృందం,NSS students programme officer Dr Dasari VijayaLakshmi, పాల్గొన్నారు జాతీయ గీతం ఆలపించటము తోఈ కార్యక్రమం ముగిసింది.

