ఇది కొంచెం మీ భార్యకు ఇస్తే.. ఇక రాత్రంతా మిమ్మల్ని నిద్రపోనివ్వరు!


ఈ మూలిక పేరు జిన్సెంగ్ (Ginseng). ఇందులో చాలా రకాలున్నాయి. వీటిలో పడక సుఖం కోసం ఉపయోగించే మూలికను కొరియా రెడ్ జిన్సెంగ్ అంటారు. దీన్నే పనాక్స్ జిన్సెంగ్ (Panax ginseng) అని కూడా పిలుస్తారు. ఇది మహిళల్లో కామ, ఉద్రేక కోరికల్ని విపరీతంగా పెంచుతుందని పరిశోధనలు తేల్చాయి. అదెలాగో తెలుసుకోండి. (Image credit – Amazon)

జిన్సెంగ్ ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లలో పొడి రూపంలో లభిస్తుంది. ఈ పొడిని మొక్క వేరు నుంచి తయారుచేస్తారు. ఈ పొడిని రోజూ ఓ చెంచాడు పాలలో కలుపుకొని తాగితే.. మహిళల్లో రతి కోరికలు బాగా పెరుగుతాయి. ఎందుకంటే.. ఇది బ్రెయిన్లో డోపమైన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. లైంగిక కోరికలు పెరగడానికీ, లైంగిక ఆనందం కలగడానికీ కారణం ఈ హార్మోనే.
చాలా మంది మహిళల్లో పని ఒత్తిళ్లు, హార్మోనుల సమస్యల వల్ల కామ కోరికలు తగ్గిపోతాయి. దాంతో దాంపత్య జీవితం అల్లకల్లోలం అవుతుంది. అలా కాకుండా.. మహిళల్లో కామ కోరికలు పెరిగేలా చెయ్యడంలో జిన్సెంగ్ బాగా పనిచేస్తుందని అధ్యయనాలు తెలిపాయి. (Image credit – Amazon)
జిన్సెంగ్ వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఈ పొడి.. వాసోడైలేటర్ (vasodilator) లాగా పనిచేస్తుంది. అంటే.. ఇది రక్త నాళాలు విస్తరించేలా చేస్తుంది. అందువల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో యోని కండరాలు బిగుతుగా మారి, స్పర్శ, ఉద్రేకతలు పెరుగుతాయి. అందువల్ల శృంగారంలో అత్యంత ఎక్కువ ఆనందం పొందుతారు. (Image credit – Amazon)

News by : V.L