అనసూయ బికినీ వేస్తే ఆ కిక్కే వేరబ్బా..!

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్. ఒకప్పుడు న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత టీవీ యాంకర్‌గా మారి తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈటీవీ ‘జబర్దస్త్’ షో ద్వారా ఆమెకి అపారమైన క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ ద్వారానే సినిమాల్లో అడుగుపెట్టిన అనసూయ, ఇప్పుడు వెండితెరపైనా తనదైన ఇంపాక్ట్ చూపిస్తోంది.
40 ఏళ్ల వయస్సులో కూడా అనసూయ హాట్‌నెస్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. సోషల్ మీడియాలో పోస్టు చేసే ఫొటోలు, ఈవెంట్లలో ఆమె వేసుకునే డ్రెస్సులు – ఇవన్నీ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటాయి.
కేవలం గ్లామర్‌కే కాకుండా, హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు విభిన్న పాత్రల్లో నటించి మెప్పిస్తోంది. అందం , అభినయం రెండూ ఉన్న అనసూయకు.. వివాదాలు కూడా అలవాటు అయిపోయాయి అని చెప్పాలి.
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉంటారు. ముద్దులు, హగ్గులు, బికినీలతో ఉండే పోస్టులు సైతం షేర్ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతూ ఉంటారు.
తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా కౌంటరిస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ. ఇప్పుడు లేటెస్ట్ గా అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలు ఫుల్ వైరల్ గా మారాయి.
బ్లాక్ కలర్ టాప్‌లెస్ స్టైల్ డ్రెస్ లో ఇచ్చిన పోజులు అభిమానులను కట్టిపడేశాయి. ముఖ్యంగా కెమెరాకు దగ్గరగా ఆమె చూపించిన నేచురల్ బ్యూటీ క్షణాల్లోనే ఇంటర్నెట్‌ను హీట్ చేసింది. టాప్ యాంగిల్‌లో ఇచ్చిన ఫొజులు మామూలుగా లేవు. చాలా మంది నెటిజన్లు “ఇలాంటి అందాలను చూపించాలి అంటే అనసూయ తర్వాతే మరెవరైనా ఉంటారా?” అని కామెంట్లు చేస్తున్నారు.

