భార్యాభర్తలు ఈ ప్రత్యేక రోజుల్లో శృంగారం చెయ్యకూడదు.. వినకపోతే మీ ….

భార్యభర్తల దాంపత్య బంధం సరిగా ఉండాలంటే, వారి మధ్య స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఉండాలి. ముఖ్యంగా దంపతుల శృంగార జీవితం సరిగా ఉండాలి. అయితే యాక్టివ్ సెక్స్ డ్రైవ్ ఉన్నా సరే, కొన్ని సమయాల్లో దంపతులు శారీరకంగా కలవకూడదని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటే వివాహ బంధంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంటుందట. ఫ్యామిలీకి ఆర్థికంగా, మానసికంగా నష్టం జరుగుతుందట. ఏయే రోజుల్లో భార్య, భర్తలు ఫిజికల్‌గా కలవకూడదో తెలుసుకుందాం.
పౌర్ణమి, అమావాస్య రోజులు
హిందూ పురాణాల ప్రకారం.. ప్రతి నెల వచ్చే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో దంపతులు కలవకూడదు. ఈ రోజుల్లో వ్యతిరేక శక్తులు యాక్టివ్‌గా ఉంటాయని నమ్మకం. దీంతో ఈ రోజుల్లో శారీరకంగా కలిస్తే అది వారి మ్యారేజ్ లైఫ్‌పై ఎఫెక్ట్ చూపడంతో పాటు పిల్లల ఆరోగ్యంపై దుష్ఫ్రభావం పడుతుంది. కుటుంబంలో అశాంతి పెరిగిపోయి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది.

చతుర్థి, అష్టమి తిథులు
ప్రతి పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి (నాలుగో రోజు), అష్టమి (ఎనిమిదో రోజు) రోజులు కూడా భార్య, భర్తల మధ్య ఫిజికల్ రిలేషన్‌షిప్‌కి అనుకూలం కావు. ఈ రోజుల్లో శృంగారంలో పాల్గొంటే వారి మధ్య దూరం పెరిగి గొడవలు ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో పాటు పిల్లల కెరీర్, హెల్త్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది.
News by : V.L
Husbands and wives should not have sex on these special days.. If you don't listen, it's your karma..!
