Hebah Patel: ఏందబ్బా.. హాట్ బ్యూటీ హెబ్బాపటేల్ ఇలా మారిపోయింది? లేటెస్ట్ ఫొటోస్ చూస్తే షాకవుతారు

ఎద అందాలు, బ్యాక్ గ్లామర్ హైలైట్ అయ్యేలా ఫోటోషూట్ చేసింది హెబ్బా పటేల్. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో గ్లామర్ దట్టించడంలో ముందు వరుసలో ఉంటోంది హెబ్బా పటేల్. హాట్ బ్యూటీగా యూత్ ఆడియన్స్ పల్స్ పట్టేసిన ఈ బ్యూటీ.. వీలు కుదిరిన ప్రతిసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి.ఎప్పటికప్పుడు తన గ్లామర్ లుక్స్ వదులుతూ కుర్రకారును షేక్ చేస్తున్న ఈ భామ తాజాగా మోడ్రన్ లుక్ లో అందాల విందిచ్చింది. ఆన్ లైన్ మాధ్యమాలపై పరువాలు పరిచేసి హాట్ ట్రీట్ ఇచ్చింది. ఎద అందాలు, బ్యాక్ గ్లామర్ హైలైట్ అయ్యేలా ఫోటోషూట్ చేసింది ఈ కుమారి.అయితే ఈ ఫొటోస్ చుసిన నెటిజన్లు.. హెబ్బా ఇలా మారిపోయిందేంటబ్బా..! అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ లేటెస్ట్ ఫొటోలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది హెబ్బా.1989 జనవరి 6న ముంబైలో జన్మించిన హెబ్బా పటేల్.. బీఎంఎంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తొలుత కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత తెలుగు తెరపైకి వచ్చింది.కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్. తన అందాల వేడితో తొలి మూవీ తోనే ప్రేక్షకుల మనసు దోచేసింది. అమ్మడికి యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత అందివచ్చిన ప్రతి అవకాశంలో కూడా యూత్‌ని అట్రాక్ట్ చేస్తూ సొగసుల గాలం వేసింది.కానీ ఏం లాభం.. హెబ్బా అందాల ఆకర్షణ ఆమెకు భారీ హిట్స్ తీసుకురాలేకపోయింది. అమ్మడికి సూపర్ ఫాలోయింగ్ వచ్చినప్పటికీ కెరీర్ లో పెద్దగా హిట్ పడింది మాత్రం లేదు. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాల్లో నటించిన హెబ్బా ఖాతాలో సరైన హిట్ పడలేదు.దీంతో స్పెషల్ సాంగ్స్ సైతం ఓకే చేస్తూ మైకం తెప్పిస్తున్న హెబ్బా పటేల్.. ఏ మాత్రం అవకాశం దొరికినా అందాలనే ఎరగా వేస్తూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు గాలం వేస్తోంది. ఫాలోయింగ్ పెంచుకోవడంలో భాగంగా సోషల్ మీడియాలో కూడా హెబ్బా పటేల్ హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన లేలేత అందాల గేట్లు తెరిచి యువతకు మత్తెక్కిస్తోంది హెబ్బా. గ్లామర్ పరంగా యువతకు పిచ్చెక్కించేలా సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తోంది.అందం, అందుకు తగ్గ అభినయం, ఆ అందాన్ని ఆరబోసే ధైర్యం ఉన్నప్పటికీ దర్శకనిర్మాతల చూపు హెబ్బాపై పడటం లేదు. దీంతో ఈ మధ్యకాలంలో హెబ్బా సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది హెబ్బా.ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాలు చేసింది హెబ్బా పటేల్. బొద్దుగా ఉండే ఈ భామ సన్నగా తయారై ఇప్పుడు స్టార్ స్టేటస్ కోసం ప్రయత్నిస్తోంది.ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కలిసి ఊపు తెప్పించే స్టెప్పులేసింది హెబ్బా. రెడ్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసి యువతను హుషారెత్తించింది. ఛాన్స్ వస్తే ఐటెం సాంగ్ చేయడానికైనా సిద్దమే అంటున్న హెబ్బా పటేల్.. ఎలాగోలా తన కెరీర్‌ని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకురావాలని తెగ శ్రమిస్తోంది.రీసెంట్ గా మారియో సినిమా చేసింది హెబ్బా

