పహల్గామ్‌లో ఉగ్రవాదుల ఘాతుకం, 26 మంది మృతి
సౌదీ పర్యటనను మధ్యలోనే ముగించిన ప్రధాని మోదీ
మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన ప్రపంచ దేశాలు
మద్యం కేసులో కేసిరెడ్డి రాజ్‌కు మే 6 వరకు రిమాండ్
మేడారం మహాజాతరకు రూ.145 కోట్ల కేటాయింపు
వైసీపీ నుంచి MLC దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్
ఈ నెల 26న పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు
ఐపీఎల్‌లో లక్నోపై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం