జుట్టు రాలడం + చుండ్రు + తలలో పేలు మూడింటికీ ఓ సింపుల్ చిట్కా, కొబ్బరినూనెలో ఒక్క పదార్థం కలిపి రాస్తే చాలు సమస్యలన్నీ మాయం

అందం విషయంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఏ సమస్యల్లేని పొడవాటి నల్లటి కురులు కోరుకుంటారు. అయితే, ప్రస్తుత జీవనశైలిలో చాలా మందికి అది సాధ్యం కావటం లేదు. జుట్టు రాలడం, చుండ్రు, తలలో పేలు వంటి సమస్యలతో సఫర్ అవుతున్నారు. మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్ వాడి జేబుల్ని గుల్ల చేసుకుంటున్నారు. అయినా ఫలితం లేక బాధపడుతున్నారు. అయితే, కొన్ని చిట్కాలు జుట్టు సమస్యలకు ప్రభావవంతంగా పనిచేస్తాయి.

శీతాకాలం వచ్చిందంటే చాలు జుట్టు సమస్యలు ఎక్కువైపోతాయి. ముఖ్యంగా జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇక, ఈ రోజుల్లో తలలో పేలు సమస్య కూడా తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు తలలో పేలు సమస్యతో బాధపడుతున్నారు. పెద్దలు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు.

ఈ జుట్టు సమస్యల్ని వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్, ఆయిల్స్ , షాంపూలు, కండీషనర్లు వాడుతున్నారు. అయితే, ఇవి వాడినా ఫలితం ఉండటం లేదు. అంతేకాకుండా ఇంకా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కొన్ని ఇంటి సహజ నివారణలు ఈ సమస్యల్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

అలాంటి ఓ సింపుల్ చిట్కాను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హాబీబ్ షేర్ చేసుకున్నారు. ఈ చిట్కా పాటించడం చాలా సులభం. ఈ చిట్కాతో జుట్టు రాలడం, చుండ్రు, తలలో పేలు మూడు సమస్యలు పరిష్కారమవుతున్నారు. ఈ చిట్కా కోసం కేవలం రెండంటే రెండు పదార్థాలు చాలు. ఇంతకీ ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా అప్లై చేయాలి, ప్రయోజనాలేంటో ఇప్పుడు చుద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top