మహిళలకు శుభవార్త నెల చూపులు చూస్తున్న బంగారం ధర . . .

మహిళలకు బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంటుంది అయితే కొంత కాలంగా బంగారం ధరలు అమాంతం పెరిగిపోవటంతో సాధారణ మధ్యతరగతి గృహములు ఇక మనం బంగారం కొనలేం, ధరించలేం, అనే పరిస్ధితి వచ్చింది. వీటికి చాలా కారణాలు ఉన్నాయ్. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరగటం ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యేక చైనా మీద మిత మీరిన సుంకాలను విధించటం మరో పక్కన భారత్ పాకిస్థాన్ లో యుద్ధం మొదలవటం తో బంగారం ధర నింగిని తాకింది.
అయితే ఒక వారం నుండి బంగారం ధర రోజు కొంత మేర తగ్గటంతో ఒక వైపు బంగారం వ్యాపారాలు మరో వైపు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే రీతిన మరో వారం రోజులు బంగారం ధర తగ్గుతూ పోతే బంగారం వర్తకులు, బంగారం పని కార్మికులు. తిరిగి వ్యాపారాలు పుంజుకొంటున్నాయని ఆశిస్తున్నారు.
News by : V.L
