Gold Price Fall: Gold prices are falling continuously.. This is a good chance.. What is the value?

హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు మళ్లీ పతనం అయ్యాయి. ఇది పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త అని చెప్పొచ్చు. ఇటీవలి కాలంలో పుత్తడి ధరలు వరుసగా పతనం అవుతున్నాయి. 24 క్యారెట్ల పసిడి ధర తులంపై రూ. 110 తగ్గి రూ. 99,820 కి చేరింది. మరోవైపు 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 100 తగ్గడంతో 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 91,500 గా ఉంది. ఇక తులం గోల్డ్ రేటు మళ్లీ రూ. లక్ష దిగువకు వచ్చిందని చెప్పొచ్చు. మరోవైపు కేజీ సిల్వర్ రేటు రూ. 1.26 లక్షల వద్ద స్థిరంగానే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగినప్పటికీ.. దేశీయంగా తగ్గడం గమనార్హం. ఇక బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం అని నిపుణులు అంటున్నారు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *