Female Anchor: అందాలతో కుమ్మేసిన విష్ణుప్రియ.. మరీ ఇంత అరాచకం ఏంటి మేడం..!

యంగ్ యాంకర్ విష్ణు ప్రియ మరోసారి అందాల గాలం వేసింది. తన లేలేత ప్రాయాన్ని కెమెరా ముందు పెట్టి ఆమె చేసిన రచ్చ మాములుగా లేదు. దీంతో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.హీరోయిన్లను మించి అందాల ఆరబోతతో రెచ్చిపోతున్నారు నేటితరం టీవీ యాంకర్లు. అలాంటి వారిలో ప్రత్యేకం అనిపించుకుంది విష్ణు ప్రియ. తనదైన శైలి యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకుల పల్స్ పట్టేసిన ఈ భామ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని యువతను పిచ్చెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫొటోస్ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.సూపర్ హాట్ లుక్స్‌తో రెచ్చిపోతోంది విష్ణు ప్రియ. అందాలన్నీ కెమెరా ముందు పెట్టేసి రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా లోలోపలి అందాలు కెమెరాలో బంధించేసింది. ఎద అందాల విందు చేస్తూ కుర్రాళ్ళ మతి పోగొట్టింది. దీంతో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసి అందాల సునామీ సృష్టిస్తూ తెగ రెచ్చిపోతోంది విష్ణు ప్రియ. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాల విందు చేయడంలో సరికొత్త దారులు వెతుకుతోంది. దీంతో యూత్ చూపంతా విష్ణు ప్రియ సోషల్ మీడియా వాల్స్ పైనే ఉంటోంది. విష్ణు ప్రియ అందాల విష్పోటనానికి యువత పిచ్చెక్కిపోతున్నారు. ఎలాంటి ఫోటోషూట్ చేసినా ఫుల్ మీల్స్ పెడుతోంది ఈ అందాల లేడీ పిల్ల. ఇక ఈ ఫోటోలపై కుర్రాళ్ళు చేసే రొమాంటిక్ కామెంట్స్ అయితే మాటల్లో చెప్పలేం బాబోయ్. బుల్లితెరపై అడుగుపెట్టకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది విష్ణు ప్రియ. ఆ తర్వాత చిన్ని తెరపై అడుగుపెట్టి యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి తర్వాత గ్లామర్‌తో అంతలా అట్రాక్ట్ చేస్తున్న యాంకర్ల లిస్టులో విష్ణు ప్రియ పేరు ముందుంటుంది. పోవే పోరా టెలివిజన్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేసింది. ఇటీవలే ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమా కూడా చేసింది. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అంటోంది విష్ణు ప్రియ.


News by : V.L