Eye Disease: If you see these symptoms, go to the doctor immediately.. otherwise you may lose your eyesight!

వ్యాధి ఎలా వస్తుంది అంటే గర్భస్థ శిశువులు మొదలుకుని వృద్ధుల వరకూ కూడా అన్ని వయస్సుల వారికి కూడా ఈ వ్యాధి రావొచ్చు.కంటికి సంబంధించిన చాలా సమస్యలను సకాలంలో గుర్తిస్తే.. సులువుగా నయం చేసుకోవచ్చు అంటున్నారు కంటి వైద్య నిపుణులు డాక్టర్ మడ్డు వెంకటరమణ. పూర్తిగా నష్టం జరిగే వరకు చూసుకోకపోవడం వలనే ప్రపంచంలో చాలా మంది అంధులుగా మారుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది అంధులవడానికి రెండో సాధారణ కారణం గ్లకోమా. ఈ వ్యాధి ఎలా వస్తుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని డాక్టర్ మాటల్లో విందాం.గ్లకోమో వ్యాధి ఎలా వస్తుంది అంటే కంటి చూపు నెమ్మదిగా మందగించి కొంతకాలానికి అది పూర్తి అంధత్వం రావడాన్నే గ్లకోమా అంటారు. మానవ శరీరానికి రక్తం ద్వారా పోషకాలు అందినట్టే కనుగుడ్డుకి కూడా ఆక్వియస్‌ హూమర్‌ అనే ద్రవం ద్వారా కొన్ని పోషకాలు అందుతూ ఉంటాయి. కళ్లు లోపల పల్చగా, నీళ్లను పోలి ఉండే ఈ ద్రవం మానవుల కనుపాప, కార్నియాల మధ్య ఈ ద్రవం ప్రసరిస్తూ కంటిని చాలా ఆరోగ్యవంతంగా చూసుకుంటుంది. ఈ ద్రవం ఎలా వస్తుంది అంటే రక్తం నుంచి తయారయ్యే ఈ ద్రవం కంట్లోకి వెళ్లి మరలా తిరిగి రక్తంలో కలిసి పోతూ ఉంటుంది.ఒక్కొక్కరికి రూ.36 వేలు.. వీరికి కేంద్రం కొత్త ఏడాది శుభవార్త!గ్లకోమాలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్ యాంగిల్ గ్లకోమా. ఓపెన్ యాంగిల్ గ్లకోమా అనేది అత్యంత సాధారణ రూపం అని డాక్టర్లు చెప్తున్నారు. ఇది అన్ని గ్లకోమా కేసులలో కనీసం 90 శాతం ఉంటుందని అంటున్నారు. ఇది చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందని, రోగికి కేంద్ర దృష్టిని ప్రభావితం చేసే వరకు కూడా దృష్టి కోల్పోదన్నారు. ఇది వచ్చినప్పుడు ఆ రోగికి కంటి చికిత్స చేయకపోతే ఇది శాశ్వత నష్టం కూడా కలిగిస్తుందనీ తెలిపారు.పది పాసైన వారికి న్యూ ఇయర్ బంపరాఫర్..ఈ వ్యాధి ఎలా వస్తుంది అంటే గర్భస్థ శిశువులు మొదలుకుని వృద్ధుల వరకూ కూడా అన్ని వయస్సుల వారిని కూడా బాధిస్తుందని డాక్టర్ తెలిపారు. మానవులకి ఒక కంట్లో లేదా ఒకేసారి రెండు కళ్లలోనూ కూడా గ్లకోమా రావొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. గ్లకోమా ప్రారంభ దశలు కొన్ని సందర్భాల్లో ఎటువంటి లక్షణాలను చూపించవు. సాధారణంగా నెమ్మదిగా దృష్టి కోల్పోవడం, ముఖ్యంగా పెరిఫెరల్‌ విజన్‌లో సమస్య కనిపిస్తుంది, లైట్ల చుట్టూ కలర్డ్‌ రింగ్ష్‌ కనిపించడం, తరచుగా అద్దాలు మార్చడం, కంటి నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దృష్టి బాగా క్షీణించినప్పుడే ఈ వ్యాధిని గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గ్లకోమో వ్యాధి ఎలా వస్తుంది అంటే కంటి చూపు నెమ్మదిగా మందగించి కొంతకాలానికి అది పూర్తి అంధత్వం రావడాన్నే గ్లకోమా అంటారు. మానవ శరీరానికి రక్తం ద్వారా పోషకాలు అందినట్టే కనుగుడ్డుకి కూడా ఆక్వియస్‌ హూమర్‌ అనే ద్రవం ద్వారా కొన్ని పోషకాలు అందుతూ ఉంటాయి. కళ్లు లోపల పల్చగా, నీళ్లను పోలి ఉండే ఈ ద్రవం మానవుల కనుపాప, కార్నియాల మధ్య ఈ ద్రవం ప్రసరిస్తూ కంటిని చాలా ఆరోగ్యవంతంగా చూసుకుంటుంది. ఈ ద్రవం ఎలా వస్తుంది అంటే రక్తం నుంచి తయారయ్యే ఈ ద్రవం కంట్లోకి వెళ్లి మరలా తిరిగి రక్తంలో కలిసి పోతూ ఉంటుంది.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *