Coconut Water: People with these health problems should not drink coconut water at all.. If you drink it, that’s all!

1. కిడ్నీ సమస్యలుమూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు కొబ్బరినీళ్లు తాగకూడదు. ఇందులో పొటాషియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దెబ్బతిన్న కిడ్నీలు ఈ అధిక పొటాషియంను శరీరం నుండి బయటకు పంపలేవు. దీనివల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి ప్రాణాపాయ స్థితికి దారితీసే అవకాశం ఉంది.
రక్తపోటు తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు కొబ్బరినీళ్లకు దూరంగా ఉండటం మంచిది. ఇవి సహజంగానే రక్తపోటును తగ్గిస్తాయి. లో-బీపీ ఉన్నవారు వీటిని తాగితే రక్తపోటు మరింత పడిపోయి నీరసం, కళ్లు తిరగడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.





















Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top