అత్తకు తాళి కట్టిన అల్లుడు..!

తిరుపతి జిల్లాలో అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది అత్తయ్య.కూతురు చూస్తుండగానే అల్లుడితో పెళ్లికి యత్నంఅడ్డుకున్న కన్నకూతురిపై రోకలి బండతో దాడితల్లీ అల్లుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన బంధువులు, స్థానికులు. వివరాల్లోకి వెళ్తేతిరుపతి జిల్లా,కే వీ బి పురం మండలం, కలతూర్ పంచాయతీ, కస్తూరీపురం గిరిజన కాలనీకి చెందిన చరణ్ కు అదే కాలనీ కి చెందిన వెంకటమ్మ కు కొన్ని ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నది. ఈ క్రమంలోనే తన వివాహేతర సంబంధంకు ఇబ్బంది కలగకుండా ఆమె కుమార్తె ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వెంకటమ్మ భర్త కొన్ని ఏళ్ళు మునుపే మరణించాడు.

