మహా న్యూస్ కార్యాలయంపై దాడిని ఖండించిన —చందు జనార్దన్

అమరావతి, జూన్ 28 :-* ప్రముఖ మీడియా ఛానల్ మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు చందు జనార్దన్ ఖండించారు.హైదరాబాద్ లోని మహా టీవీ కార్యాలయంపై దాడి పట్ల విచారం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదని చందు జనార్దన్ అన్నారు.మిత్రుడు మహా టీవీ ఎండి అండ్ చైర్మన్ వంశీ మహా టీవీ టీమ్ కి జర్నలిస్ట్ లకు చందు జనార్దన్ సంఘీభావం ప్రకటించారు.

