కాన్క్రోయిడ్ సుఖ వ్యాధి
తరుచుగా శృంగారం చేసే వారిలో ఈ సుఖ వ్యాధి సోకె ప్రమాదం ! కొన్ని సందర్భాలలో ప్రాణాపాయం కూడా … కాన్క్రోయిడ్ సుఖ వ్యాధి

శృంగారం చేసే వారు తస్మాక్ జాగ్రత్త !
లైంగినఁగా సంక్రమించే సుఖ వ్యాధులు కేవలం గనేరియా, సైఫైల్స్ మాత్రేమే కాదు చాంకిరాయిడ్ అనే సుఖవ్యాధి కూడా ప్రమాదకరంగా మారొచ్చు. మీరు తరచూ యాక్టివ్ గా లైంగిక చర్యలో పాల్గొనే వారైతే ఒక సారి చెక్ చేసుకోండి. మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. లైంగికంగా యాక్టివ్ గా ఉండటం ఆరోగ్యకరమైన అలవాటే. కానీ తరుచుగా శృంగారం చేసేవారిలో సుఖవ్యాధి కూడా ప్రమాదకరంగా కూడా ఎక్కువుగా ఉంటుంది. చాలామంది సుఖవ్యాధి అనగానే సైఫైల్స్ లేదా గనేరియా, క్లమీడియా అనుకుంటారు. ఎందుకంటె ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో కనిపించే సమస్యలు కాబట్టి. వీటితో పాటు చాంకిరాయిడ్ సమస్య కూడా వస్తుందట. చాలా అరుదుగా సంక్రమించే ఈ వ్యాధి నొప్పిని కలిగించటంతో పాటు ప్రమాదకర్గా కూడా మారొచ్చట్ట ఈ ఇన్ఫెక్షన్ పెరిగి హెచ్ ఐ వి ట్రాన్స్మిషన్ కూడా పెంచుతుంది. ఇందుల సంతోషకరమైన వార్త ఏమిటంటే దీనిని యాంటీ బివోటిక్స్ తో తగ్గించవచ్చు.

News by : V.L
