Breakfast recipes that reduce cholesterol and heart problems, lose weight by eating a variety every day

కొలెస్ట్రాల్ అనేది నేటి కాలంలో చాలా కామన్ ప్రాబ్లమ్. దీని వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు మందులు వాడకుండానే డైట్‌తో చెక్ పెట్టొచ్చు. అలాంటి కొన్ని బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ గురించి తెలుసుకోండి.​హై కొలెస్ట్రాల్ లెవల్స్‌తో బాధపడేవారు డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హెల్దీగా తింటూనే బరువుని తగ్గించుకోవాలి. సాధారణంగా ఓ సామెత ఉంటుంది ఉదయాన్నే రాజులా తినాలి, మిగతా సమయాల్లో సామాన్యుల్లా తినాలి. దీని వల్లే హెల్దీగా తింటారు. మనం ఉదయం తినే ఆహారమే మన కొలెస్ట్రాల్ లెవల్స్‌ని కంట్రోల్ చేయడంలో భారీ పాత్ర పోషిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తే బాడీలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే, కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది. దానికోసం బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. అలాంటి వారు కొన్ని హెల్దీ ఆప్షన్స్‌ని ఎంచుకోవచ్చు. హై కొలెస్ట్రాల్‌ని తగ్గించుకునే కొన్ని ఫుడ్స్‌ని షేర్ చేస్తున్నారు. అవేంటో తెలుసుకోండి.

బ్రేక్‌ఫాస్ట్ అనేది కొలెస్ట్రాల్ లెవల్స్‌ని కంట్రోల్ చేయడంలో కీ రోల్ పోషిస్తుంది. అంతేకాకుండా మంచి, చెడు కొలెస్ట్రాల్.. రెండింటిపై కూడా ఎఫెక్ట్ చూపుతుంది. కాబట్టి, బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తే LDL కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల గుండె సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. అంతేకానీ, బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రాసెస్డ్, హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఎప్పుడు కూడా తీసుకోవద్దు. అలాంటి ఫుడ్స్ ఏంటంటే

కావాల్సిన పదార్థాలు
కప్పు ఓట్స్ మిల్క్1 ఫ్రోజెన్ అరటిపండుఅరకప్పు మిక్స్‌డ్ బెర్రీస్1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్1 టేబుల్ స్పూన్ అవిసెలు1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ బటర్హాఫ్ టీస్పూన్ దాల్చినచెక్క పొడిపైన టాపింగ్ కోసం బాదం, గుమ్మడి, కొబ్బరి తురుము
ఎలా తయారు చేయాలి.
మిక్సీ జార్‌లో అన్నీ పదార్థాలు వేసి మొత్తం క్రీమీ టెక్చర్ వచ్చే వరకూ గ్రైండ్ చేయండి. అంతే బ్రేక్‌ఫాస్ట్ రెడీ. వీటిని బౌల్‌లో వేసి టాపింగ్ చల్లి ఆస్వాదించండి.
కప్పు ఓట్స్ మిల్క్1 ఫ్రోజెన్ అరటిపండుఅరకప్పు మిక్స్‌డ్ బెర్రీస్1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్1 టేబుల్ స్పూన్ అవిసెలు1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ బటర్హాఫ్ టీస్పూన్ దాల్చినచెక్క పొడి
పైన టాపింగ్ కోసం బాదం, గుమ్మడి, కొబ్బరి తురుము
ఎలా తయారు చేయాలి.
మిక్సీ జార్‌లో అన్నీ పదార్థాలు వేసి మొత్తం క్రీమీ టెక్చర్ వచ్చే వరకూ గ్రైండ్ చేయండి. అంతే బ్రేక్‌ఫాస్ట్ రెడీ. వీటిని బౌల్‌లో వేసి టాపింగ్ చల్లి ఆస్వాదించండి.

అవకాడో సీడ్స్ టోస్ట్

కావాల్సిన పదార్థాలు
1 స్లైస్ హోల్ గ్రెయిన్ బ్రెడ్అర చెక్క అవకాడో స్మాష్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ అవిసెలు లేదా చియా సీడ్స్1 టేబుల్ స్పూన్ వాల్‌నట్స్ లేదా బాదం తురుముహాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్కొద్దిగా బ్లాక్ పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్
ఎలా తయారుచేయాలి

కొద్దిగా బ్రెడ్‌ని టోస్ట్ చేయాలి. ఇప్పుడు అవకాడో గుజ్జులో నిమ్మరసం, నల్ల మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలిపాలి. తయారు చేసిన మిక్చర్‌ని బ్రెడ్‌పై వేసి స్ప్రెడ్ చేయాలి. పై నుంచి ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, నట్స్ చల్లాలి. నచ్చితే టమాట స్లైసెస్ పైన యాడ్ చేసి తినడమే.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *