Bold Actress: 200 పైగా సినిమాల తోపు హీరోయిన్.. ఆ 3 మూవీస్‌లో లిమిట్ క్రాస్.. రొమాంటిక్ సీన్స్‌లో ఎంత రెచ్చిపోయిందంటే?

సినిమా ఎంపిక విషయాల్లో తీసుకునే డెసిషన్, రిస్క్.. వారిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ కూడా ఈ కేటగిరీలోకే వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంత ట్యాలెంట్ ఉన్నప్పటికీ నటీనటులు తీసుకునే నిర్ణయాలు వారి ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంటాయి. సినిమా ఎంపిక విషయాల్లో తీసుకునే డెసిషన్, రిస్క్.. వారిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ కూడా ఈ కేటగిరీలోకే వస్తుంది. తన కెరీర్ ఏమవుతుందో? అనే ఆందోళన లేకుండా అప్పట్లోనే బోల్డ్ రోల్స్‌ని టేకప్ చేసి ఆడియెన్స్, క్రిటిక్స్‌ని షాక్‌కి గురి చేసింది. కొన్నిసార్లు ఆ సీన్లలో కంట్రోల్ కోల్పోయి షూటింగ్ చేస్తున్నామన్న విషయాన్ని సైతం మర్చిపోయేదట. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆమె చేసిన బోల్డ్ సినిమాలేవో తెలుసుకుందాం.
బాలీవుడ్‌లో లెజెండరీ నటిగా రేఖ (Rekha) అందరికీ సుపరిచితం. కెరీర్ పరంగానే కాక పర్సనల్ విషయంలోనూ ఎన్నో డేరింగ్ స్టెప్స్ తీసుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచేది. తమిళ నటుడు జెమిని గణేషన్ (Gemini Ganeshan), పుష్పవల్లి (Pushpavalli)లకు 1954 అక్టోబర్ 10న జన్మించింది. ఈమె అసలు పేరు.. భానురేఖ గణేషన్. వివిధ ఇండస్ట్రీల్లో చైల్డ్ యాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, బాలీవుడ్‌లో 1970లో సవాన్ భడోన్ (Sawan Bhadon) సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలా కెరీర్ మొత్తంలో ఏకంగా 200కు పైగా సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకుంది. అయితే ఆమెను మోస్ట్ డిస్కస్డ్ హీరోయిన్‌గా చేసింది మాత్రం కొన్ని సినిమాలే. అందులో ఉత్సవ్ (Utsav), కామసూత్ర: ఎ టేల్ ఆఫ్ లవ్ (Kamasutra: A Tale of Love) ఆస్తా: ఇన్ ద ప్రిజన్ ఆఫ్ స్ప్రింగ్ (Aastha: In the Prison of Spring)లో బోల్డ్ రోల్స్‌లో నటించింది.
