ఏపీలో ఆయుర్వేద, యునాని వైద్య సేవలు.. కేంద్రానికి ప్రతిపాదనలు

రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆయుర్వేద, యునాని వైద్య సంస్థలు ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది…

ఆయుర్వేద(Ayurveda), యునాని వైద్య సేవల(Unani medical services)పై ఏపీ ప్రభుత్వం(AP Govt) దృష్టి పెట్టింది. తిరుపతి(Tirupati), అమరావతి(Amaravati) పరిధిలో వైద్య సంస్థలు నిర్మించాలని భావించింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. తిరుపతిలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ ఏర్పాటు చేయాలని కోరింది. అమరావతి పరిధిలో 2 ఆయుర్వేద, ఒక యునానీ వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు 2 జాతీయ సంస్థల ఏర్పాటుకు స్థలాలు ఇస్తామని సైతం పేర్కొంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top