ఆ.పీ పీఎస్పీ అక్రమాల కేసు : ధాత్రి మధు అరెస్ట్

ఆ.పీ పీఎస్పీ గ్రూప్ – 1అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆ 1 గా ఉన్న క్యామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్ధకు డైరెక్టర్ గా ఉన్న ధాత్రి మధు (పామిడి కాలువ మధుసూదన్) ను పోలీస్ అరెస్ట్ చేశారు. గ్రూప్ – 1 మెయిన్స్ ఆన్సర్ షీట్స్ మూల్యఅంకణంలో అక్రమాలకూ పాల్పడినట్లుగా మధుపై ఆరోపణలు వచ్చాయి. ఈనేపధ్యంలో అతన్ని ఏపీ పోలీసులు హైద్రాబాద్లో అరెస్ట్ చేసి, విజయవాడకు తరలిస్తున్నారు. ఆన్సర్ షీట్ మూల్యకణాన్ని మానుల్ గా కాదని డిజిటల్ మూల్యాకనం చేసి రూ. 1.14 కోట్లు తీసుకున్న కామ్ సైన్ కంపెనీ డైరెక్టర్లో మధు కూడా ఒక్కడు. నిన్నటి నుంచి ఆయన ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు. డిజిటల్ మూల్యాంకనానికి వాడిన ఎలక్ట్రానిక్ వస్తువులు. ఇతర డాక్యూమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధుసూదన్ గత ముఖ్యమంత్రి వి సి పీ జగన్ మోహన్ రెడ్డి కు అత్యంత స్నేహితుడు అని చెబుతుంటారు.

News by : V.L
