Aadhaar: కోట్ల మందికి టెన్షన్.. ఆధార్ కీలక అప్డేట్.. UIDAI కొత్త రూల్స్

Aadhaar: ఇండియా అనగానే.. చాలా దేశాల వారికి శరణార్థి దేశంలా కనిపిస్తోంది. మన దేశానికి వచ్చి, స్థిరపడిపోతున్నారు. అందువల్ల భారతీయులకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. నేరాలూ పెరుగుతున్నాయి. అందుకే కేంద్రం ఆధార్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేలా కొత్త రూల్స్ వస్తున్నాయి.

సెకండ్ వెరిఫికేషన్:
ఆధార్‌ను నమోదు చేసుకునేటప్పుడు లేదా అప్డేట్ (Aadhaar Card) చేసేటప్పుడు రెండోసారి వెరిఫికేషన్ చేసే కొత్త ప్రక్రియను UIDAI ప్రవేశపెడుతోంది. దీని కోసం కొత్తగా అభివృద్ధి చేసిన టూల్‌ను ఉపయోగించనుంది. ఈ టూల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌లు, PAN కార్డులు, MNREGS వివరాల వంటి ఆన్లైన్లో లభ్యమయ్యే డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. భవిష్యత్తులో విద్యుత్ బిల్లుల వంటి యుటిలిటీ బిల్లులను కూడా ఈ వెరిఫికేషన్ కోసం ఉపయోగించనున్నారు.