aadhaar card

ఆధార్ కార్డు (వివరాలు అస్పష్టంచేయబడ్డాయి)

ఇతర గుర్తింపు లేక అనుమతి పత్రాలు

  • 1. ఎన్నికల సంఘం జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డు,
  • 2. భారత విదేశాంగ శాఖ జారీ చేసిన పాస్‌పోర్టు,
  • 3. డ్రైవింగ్‌ లైసెన్స్,
  • 4. పాన్‌ కార్డు,
  • 5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారు సంబంధిత సంస్థచే జారీచేసిన గుర్తింపు కార్డు,
  • 6. బ్యాంకు, కిసాన్‌, పోస్టాఫీస్‌ పాసుబుక్కులు,
  • 7. విద్యార్థుల విషయంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీచేసే గుర్తింపు కార్డులు,
  • 8. పట్టాదారు పాసు పుస్తకాలు,
  • 9. రిజిస్టర్డ్‌ డీడ్‌ లాంటి ఆస్తి సంబంధ పత్రాలు,
  • 10. రేషన్‌ కార్డు,
  • 11. ఎస్సీ, ఎస్టీ, బి.సి.లకు సంబంధిత అధికార సంస్థలు జారీచేసే పత్రాలు,
  • 12. పింఛను మంజూరు పత్రాలు,
  • 13. రైల్వే గుర్తింపు కార్డు,
  • 14. స్వాతంత్ర్యం పోరాట యోధుల గుర్తింపు కార్డు,
  • 15. ఆయుధాల అనుమతి పత్రాలు (లైసెన్సులు),
  • 16. వికలాంగుల పత్రాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *