Confirmed Train Ticket: అర్జెంట్ గా ఊరెళ్లాలి.. రైలులో బెర్త్‌లు ఫుల్ అయిపోయాయి.. వెయిటింగ్ లిస్టేమో పెద్దగా ఉంది. ఇలాంటి సమయంలో చాలా మంది ఖరీదైన ఫ్లైట్ లేదా ఇతర ఆప్షన్స్ కోసం చూస్తారు. కానీ మీరు ఈ ట్రిక్స్ పాటించారంటే కన్ఫర్మ్ టికెట్ దొరకడం ఖాయం. అవేంటో తెలుసుకుందాం రండి.
1. IRCTC సూపర్ ఫీచర్ వాడండి
