విశాఖలో పాకిస్థానీ కుటుంబానికి భారీ ఊరట
Share పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరులు భారత్ ను విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల గడువు ముగిసిన వేళ, విశాఖపట్నంలోని ఒక పాకిస్థానీ కుటుంబానికి తాత్కాలికంగా ఊరట లభించింది. మానవతా దృక్పథంతో ఆ కుటుంబం మరికొంత కాలం నగరంలోనే ఉండేందుకు అధికారులు అనుమతించారు. వివరాల్లోకి వెళితే… కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాకిస్థానీ పౌరులు ఏప్రిల్ 29వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో విశాఖలో నివసిస్తున్న […]
విశాఖలో పాకిస్థానీ కుటుంబానికి భారీ ఊరట Read More »





