
నిద్రలేమికి కారణమేమిటి?What Causes Insomnia?
నిద్రలేమి అంటే ఏమిటి?
నిద్రలేమి అనగా పడుకోవటం లో ఇబ్బంది లేదా నిద్ర పోకుండా మెలుకువగా ఉండటం.. నిద్రలేమి శక్తి స్థాయిని మరియు మానసిక స్థితిని మాత్రమే కాకుండా, ఆరోగ్యతీరు మరియు జీవిత నాణ్యతను కూడా తగ్గిస్తుంది.
నిద్రలేమి యొక్క లక్షణాలు:
*పగటిపూట నిద్ర, సాధారణ అలసట,టెన్షన్ తలనొప్పి,ఏకాగ్రతలోపం
నిద్రలేమికి కారణాలు:
- ఒత్తిడి మరియు ఆందోళన,డిప్రెషన్, నొప్పి మరియు అసౌకర్యం, జన్యురీత్యా, ఉద్యోగ లేదా స్థల మార్పులు, పర్యావరణ వేడి లేదా చల్లదనం.
నిద్రలేమి యొక్క ప్రమాద కారకాలు Risk factors of Insomnia:
*మహిళల హార్మోన్ల మార్పులు, పాత వయస్సు,మెడికల్ హిస్టరీ ఆఫ్ మెంటల్ డిజార్డర్,
ఉద్యోగంలో లేదా ఇంట్లో ఎక్కువ పని, సమయ జోన్స్ లో మార్పులు, తక్కువ సామాజిక జీవితం, మానసిక సమస్య.
నిద్రలేమి యొక్క సమస్యలు Complications of Insomnia:
*పని లేదా ఉద్యోగంలో పేలవమైన పనితీరు,అధిక బరువు, తక్కువ రోగనిరోధక వ్యవస్థ
అధిక రక్తపోటు, గుండె జబ్బులు మరియు మధుమేహం, డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదం
పగటి నిద్ర
నిద్రలేమి నిర్ధారణ:
రోగ నిర్ధారణలో శారీరక పరీక్ష, వైద్య చరిత్ర మరియు నిద్ర చరిత్ర తెలుసుకొంటారు.. నిద్ర విధానాలను మరియు పగటిపూట మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోవడానికి మిమ్మల్నికొన్ని ప్రశ్నలు అడగవచ్చు. కొన్ని సందర్భాల్లో, ప్రత్యేక పరీక్షల కోసం మిమ్మల్ని నిద్ర కేంద్రానికి sleep center సూచించవచ్చు.
నిద్రలేమి నివారణ మరియు జాగ్రతలు
Precautions & Prevention of Insomnia:
*మానసిక రిలాక్స్ పద్ధతులను నేర్చుకోండి,సాధారణ నిద్ర షెడ్యూల్ను నిర్వహించండి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి,సిగరెట్ తాగడం మానుకోండి
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, నిద్ర స్థలాన్ని సౌకర్యవంతంగా చేయండి
ధ్యానం చేయండి,పవర్ యోగా లేదా అష్టాంగ వంటి యోగా చేయండి
దూమపానం వదిలేయండి,మంచి మసాజ్, విశ్రాంతినిచ్చే సంగీతాన్ని వినండి
పడకగదిని చల్లగా నిశ్శబ్దంగా మరియు చీకటిగా ఉంచండి.