Ariyana Glory: రెచ్చిపోయిన ఆర్జీవీ బ్యూటీ.. ఇవేం పోజులు పిల్లో! కుర్రాళ్లకు మెంటలెక్కుతోంది

వరుస ఫోటో షూట్స్ తో కుర్రకారుకు గిలిగింతలు పెడుతున్న బిగ్ బాస్ బ్యూటీ అరియానా తాజాగా అందాల ప్రదర్శనలో మరో అడుగు ముందుకేసింది.బిగ్ బాస్ బ్యూటీ అరియానా తాజాగా కెమెరా ముందు రచ్చ చేసింది. వరుస ఫోటో షూట్స్ తో కుర్రకారుకు గిలిగింతలు పెడుతున్న ఈ భామ.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ చేసే పోజులు పెట్టి ఆ ఫొటోస్ వదిలింది.లేలేత అందాలు చూపిస్తూ సోషల్ మీడియాలో ఖతర్నాక్ లుక్స్ వదిలింది అరియనా. సూపర్ హాట్‌గా ఉన్న ఆమెను చూసి నెటిజన్లు మైమరచిపోతున్నారు. నీ అందాలు అదుర్స్ మరదలు పిల్లా అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.గత కొంతకాలంగా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తోంది అరియానా. హీరోయిన్లతో పాటుగా గ్లామర్ రేసులో నేను కూడా ఉన్నా అంటూ రంగంలోకి దిగిన ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు తన లేలేత ప్రాయాలను ఆన్ లైన్ లో పెట్టేస్తూ రచ్చ చేస్తోంది.గ్లామర్ తలపులు తెరవడంలో రోజు రోజుకూ శృతిమించుతూ సెగలు పుట్టిస్తున్న అరియానా.. ఎప్పటికప్పుడు యువత మనసు దోచేస్తోంది. డిఫరెంట్ టైప్ ఫోజులతో ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది. సన్నగా ఉండే ఈ బాగ్ బాస్ లేడీ పిల్ల బొద్దుగా మారిపోయి రచ్చ చేస్తోంది.ఆర్జీవీతో అరియానా చేసిన ఇంటర్వ్యూ, అందులో అరియానా తొడలపై వర్మ చేసిన వెకిలి కామెంట్లు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. వర్మ చేసిన తొడల కామెంట్లతో అరియానాకు సూపర్ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ కారణంగానే బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసింది అరియానా.బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయి ప్రస్తుతం జనం నోళ్ళలో నానుతోంది అరియానా. పలు వెబ్ సిరీసులు చేస్తూ కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులేస్తోంది. తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా ఇలా ట్రాక్ చేంజ్ చేసి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ యంగ్ లేడీ.బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లొచ్చాక ఎంటర్‌టైనమెంట్ చానళ్లలో ప్రోగ్రామ్స్ చేసుకోవడం, సెలబ్రిటీ ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటి సొంతం చేసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది. సినిమా అవకాశాల వేటలో ఉన్న అరియనా.. ఛాన్స్ వస్తే ఐటెం సాంగ్ చేసి రెచ్చిపోయి అందాలు ఆరబోయడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.

