Gold Price Down: మరోసారి తగ్గిన పసిడి.. తులం బంగారం, కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే ?

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇక హైదరాబాద్, విజయవాడలో 24, 22, 18 క్యారెట్ల బంగారం ధరతో పాటు.. కిలో వెండి ధర ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.బంగారం కొనాలని చూస్తున్న వారు గత కొన్ని రోజులుగా గుడ్ న్యూస్ లు వింటూనే ఉన్నారు. గోల్డ్ రేట్ వరుసగా తగ్గుతూ వస్తోంది. గత నెల రోజులుగా విపరీతంగా పెరిగిన పసిడిని చూసి సామాన్యులు కొనాలా వద్దా.. అనే పరిస్థితికి చేరుకున్నారు. ఐతే, గత వారం రోజులుగా బంగారం తగ్గుతూ వస్తోంది. బంగారం కొనాలని చూస్తున్న వారు గత కొన్ని రోజులుగా గుడ్ న్యూస్ లు వింటూనే ఉన్నారు. గోల్డ్ రేట్ వరుసగా తగ్గుతూ వస్తోంది. గత నెల రోజులుగా విపరీతంగా పెరిగిన పసిడిని చూసి సామాన్యులు కొనాలా వద్దా.. అనే పరిస్థితికి చేరుకున్నారు. ఐతే, గత వారం రోజులుగా బంగారం తగ్గుతూ వస్తోంది. ఇదే మంచి ఛాన్స్ అనుకుంటున్న పసిడి ప్రియులు బంగారం షాపులకు క్యూ కట్టారు. మళ్లీ బంగారం ధరలు పెరిగిపోతాయన్న అనుమానంతో ఇప్పుడే కొని పెట్టుకుంటున్నారు. ఇక, హైదరాబాద్, విజయవాడలో 24, 22, 28 క్యారెట్ల బంగారం ధరతో పాటు.. కిలో వెండి ధర ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాం. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,840 ఉండగా.. నేడు 660 రూపాయలు తగ్గి రూ.98,180 వద్ద కొనసాగుతోంది. అంటే.. గ్రాము బంగారం ధర రూ.9818 పలుకుతుంది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,600 ఉండగా.. నేడు 600 రూపాయలు తగ్గి రూ.90,000 కు చేరింది. అంటే గ్రాము బంగారం ధర రూ.9000 పలుకుతుంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,130 ఉండగా.. నేడు 490 రూపాయలు తగ్గి రూ.73,640 వద్ద కొనసాగుతోంది. అంటే 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.7364 పలుకుతుంది.మరోవైపు.. కిలో వెండి ధర నేడు స్థిరంగా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.1,10,000 ధర పలుకుతుండగా.. హైదరాబాద్లో రూ.1,20,000 వద్ద కొనసాగుతోంది.

