Guava leaves: మన ఇంటి ముందు ఉండే ఈ చెట్టు ఆకులతో.. షుగర్, కొలెస్ట్రాల్, బీపీను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.. ఎలా వాడాలంటే!

జామ ఆకులు యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో షుగర్, మలబద్ధకం, దంత సమస్యలు, చర్మ రోగాలు వంటి అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి. జామకాయలతో పాటు జామ ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. పూర్వం నుంచి ఆయుర్వేదంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. జామ ఆకుల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంతో ఇవి ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా నిలుస్తాయి.
ప్రత్యేకంగా షుగర్, మలబద్ధకం, దంత సమస్యలు, చర్మ రోగాలు వంటి అనేక ఆరోగ్య సమస్యలను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. పొద్దున్నే ఖాళీ కడుపుతో జామ ఆకుల తీగ తినడం లేదా వాటితో కషాయం చేసుకుని తాగడం వల్ల శరీరానికి డిటాక్స్ లాంటి ప్రభావం కలుగుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు జామ ఆకుల ఉపయోగంతో బ్లడ్ షుగర్‌ను సహజంగా నియంత్రించవచ్చు. జీర్ణవ్యవస్థను మెరుగుపర్చే గుణం కూడా వీటిలో ఉంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే, మన ఇంటి పక్కనే కనిపించే ఈ ఆకులు ఆరోగ్యానికి ఓ వరమని చెప్పొచ్చు! జామ ఆకులను సాధారణంగా మధుమేహాన్ని నియంత్రించడానికి తీసుకుంటారు. ప్రతి ఉదయం జామ ఆకులను మరిగించి, దాని నీటిని తాగడం ద్వారా మధుమేహాన్ని పూర్తిగా నియంత్రించవచ్చు. జామ పండు రుచి, ఆరోగ్యానికి నిధి అని చెబుతారు, కానీ జామ మాత్రమే కాదు, దాని ఆకులు కూడా అద్భుతమైనవి. జీర్ణ సమస్యలు ఉన్నవారికి జామ ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ ఆశిష్ అంటున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకులు తినడం వల్ల కడుపుకు అలానే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది. కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, జామ ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. జామ ఆకులలో ఉండే విటమిన్ సి లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. జామ చెట్లు సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే ఫలాలను ఇస్తాయి, ఇవి రుచిలో తీపిగా ఉన్నప్పటికీ మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా భావిస్తారు. ఔషధ గుణాలు అధికంగా ఉన్న జామ ఆకులను ఉదయం ఖాళీ కడుపుతో నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. జామ ఆకులు రక్తపోటు రోగులకు కూడా చాలా ప్రభావవంతంగా పరిగణించబడతాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలడం వల్ల రక్తపోటు

