అమరావతి రైతులకు గుడ్న్యూస్.. భూములిచ్చిన వారికి ప్లాట్ల కేటాయింపు ఆరోజే..!

అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాజధానిలో ప్రతిష్టాత్మక సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు.. మలి విడత ప్లాట్ల కేటాయింపు ఈ నెల 29న జరగనుంది. రైతులకు పారదర్శక ఈ-లాటరీ విధానంలో స్థలాలను కేటాయించనున్నారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పెండింగ్లో ఉన్న ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కూడా 200పైగా రైతులకు ప్లాట్లు కేటాయించింది ప్రభుత్వ
- అమరావతి రైతులకు గుడ్న్యూస్
- భూములిచ్చిన వారికి ప్లాట్ల కేటాయింపు ఆరోజే
- ఈ- లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు
