వైయస్ జగన్మోహన్ రెడ్డి ని అరెస్టు చేసేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం భయపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడో అని భయం… భయపడుతున్నారట టిడిపి నేతలు.70% మంది టీడీపీ నాయకులు… మాత్రం జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయకూడదని డిమాండ్ చేస్తున్నారట.అలా అరెస్టు చేస్తే.. వైయస్ జగన్మోహన్ రెడ్డికి సానుభూతి పెరుగుతుందని చెబుతున్నారు. చంద్రబాబు తరహాలో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే ప్రమాదం ఉంటుందని టిడిపి నేతలు అంటున్నారట. ఇక మరికొంతమంది…. అంటే 30% మంది టీడీపీ పార్టీ నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి బొక్కలో వేయాలని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తేనే టిడిపి పార్టీకి న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ లకు మెసేజ్లు కూడా పెడుతున్నారు 30% టిడిపి కార్యకర్తలు అలాగే నేతలు.

